×

(మూసా) అన్నాడు: "అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!" ఆ పిదప వారిరువురు తమ 18:64 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:64) ayat 64 in Telugu

18:64 Surah Al-Kahf ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 64 - الكَهف - Page - Juz 15

﴿قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبۡغِۚ فَٱرۡتَدَّا عَلَىٰٓ ءَاثَارِهِمَا قَصَصٗا ﴾
[الكَهف: 64]

(మూసా) అన్నాడు: "అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!" ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు

❮ Previous Next ❯

ترجمة: قال ذلك ما كنا نبغ فارتدا على آثارهما قصصا, باللغة التيلجو

﴿قال ذلك ما كنا نبغ فارتدا على آثارهما قصصا﴾ [الكَهف: 64]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Ade kada, manam korutunnadi (vetukutunna sthanam)!" A pidapa variruvuru tama adugujadalanu anusaristu venukaku maralipoyaru
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Adē kadā, manaṁ kōrutunnadi (vetukutunna sthānaṁ)!" Ā pidapa vāriruvuru tama aḍugujāḍalanu anusaristū venukaku maralipōyāru
Muhammad Aziz Ur Rehman
“(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek