×

చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతివారిని చూశాడు. వారు 18:93 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:93) ayat 93 in Telugu

18:93 Surah Al-Kahf ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 93 - الكَهف - Page - Juz 16

﴿حَتَّىٰٓ إِذَا بَلَغَ بَيۡنَ ٱلسَّدَّيۡنِ وَجَدَ مِن دُونِهِمَا قَوۡمٗا لَّا يَكَادُونَ يَفۡقَهُونَ قَوۡلٗا ﴾
[الكَهف: 93]

చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతివారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థం చేసుకోగలిగారు

❮ Previous Next ❯

ترجمة: حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون, باللغة التيلجو

﴿حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون﴾ [الكَهف: 93]

Abdul Raheem Mohammad Moulana
civaraku atanu rendu parvatala madhya ceradu. Vati madhya oka jativarini cusadu. Varu atani matalanu ati kastanto artham cesukogaligaru
Abdul Raheem Mohammad Moulana
civaraku atanu reṇḍu parvatāla madhya cērāḍu. Vāṭi madhya oka jātivārini cūśāḍu. Vāru atani māṭalanu ati kaṣṭantō arthaṁ cēsukōgaligāru
Muhammad Aziz Ur Rehman
అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆ రెంటికీ నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని (ఒక్క) మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek