×

వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు, ఈ భూభాగంలో 18:94 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:94) ayat 94 in Telugu

18:94 Surah Al-Kahf ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 94 - الكَهف - Page - Juz 16

﴿قَالُواْ يَٰذَا ٱلۡقَرۡنَيۡنِ إِنَّ يَأۡجُوجَ وَمَأۡجُوجَ مُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ فَهَلۡ نَجۡعَلُ لَكَ خَرۡجًا عَلَىٰٓ أَن تَجۡعَلَ بَيۡنَنَا وَبَيۡنَهُمۡ سَدّٗا ﴾
[الكَهف: 94]

వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు, ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా

❮ Previous Next ❯

ترجمة: قالوا ياذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك, باللغة التيلجو

﴿قالوا ياذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك﴾ [الكَهف: 94]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "O jul khar nain! Vastavaniki yajuj mariyu majuj lu, i bhubhaganlo kallolam rekettistunnaru. Ayite nivu maku mariyu variki madhya oka addugodanu nirmincataniki, memu nikemaina sulkam cellincala
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Ō jul khar nain! Vāstavāniki yājūj mariyu mājūj lu, ī bhūbhāganlō kallōlaṁ rēkettistunnāru. Ayitē nīvu mākū mariyu vārikī madhya oka aḍḍugōḍanu nirmin̄caṭāniki, mēmu nīkēmainā śulkaṁ cellin̄cālā
Muhammad Aziz Ur Rehman
“ఓ జుల్‌ ఖర్‌నైన్‌! యాజూజ్‌ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek