×

అతను (ఇబ్రాహీమ్) వారిని - మరియు అల్లాహ్ ను వదలి వారు ఆరాధించే వాటిని - 19:49 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:49) ayat 49 in Telugu

19:49 Surah Maryam ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 49 - مَريَم - Page - Juz 16

﴿فَلَمَّا ٱعۡتَزَلَهُمۡ وَمَا يَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ وَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَۖ وَكُلّٗا جَعَلۡنَا نَبِيّٗا ﴾
[مَريَم: 49]

అతను (ఇబ్రాహీమ్) వారిని - మరియు అల్లాహ్ ను వదలి వారు ఆరాధించే వాటిని - వదలి పోయిన తరువాత మేము అతనికి ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. మరియు ప్రతి ఒక్కరినీ ప్రవక్తలుగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا, باللغة التيلجو

﴿فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا﴾ [مَريَم: 49]

Abdul Raheem Mohammad Moulana
atanu (ibrahim) varini - mariyu allah nu vadali varu aradhince vatini - vadali poyina taruvata memu ataniki is hakh mariyu ya'akhub lanu prasadincamu. Mariyu prati okkarini pravaktaluga cesamu
Abdul Raheem Mohammad Moulana
atanu (ibrāhīm) vārini - mariyu allāh nu vadali vāru ārādhin̄cē vāṭini - vadali pōyina taruvāta mēmu ataniki is hākh mariyu ya'akhūb lanu prasādin̄cāmu. Mariyu prati okkarinī pravaktalugā cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్‌ను కాదని పూజించే వారందరినీ వదలి పోయినప్పుడు, మేమతనికి ఇస్‌హాఖ్‌ను, యాఖూబును అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek