×

మేము మా ప్రవచనాలలో (ఆయాత్ లలో) ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని 2:106 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:106) ayat 106 in Telugu

2:106 Surah Al-Baqarah ayat 106 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 106 - البَقَرَة - Page - Juz 1

﴿۞ مَا نَنسَخۡ مِنۡ ءَايَةٍ أَوۡ نُنسِهَا نَأۡتِ بِخَيۡرٖ مِّنۡهَآ أَوۡ مِثۡلِهَآۗ أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[البَقَرَة: 106]

మేము మా ప్రవచనాలలో (ఆయాత్ లలో) ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దాని కంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నీకు తెలియదా

❮ Previous Next ❯

ترجمة: ما ننسخ من آية أو ننسها نأت بخير منها أو مثلها ألم, باللغة التيلجو

﴿ما ننسخ من آية أو ننسها نأت بخير منها أو مثلها ألم﴾ [البَقَرَة: 106]

Abdul Raheem Mohammad Moulana
memu ma pravacanalalo (ayat lalo) oka danini raddu cesina leka marapimpajesina dani sthananlo dani kante sresthamaina danini leka kanisam danito samanamaina danini tisukuvastamu. Emi? Niscayanga, allah pratidi ceyagala samardhudani niku teliyada
Abdul Raheem Mohammad Moulana
mēmu mā pravacanālalō (āyāt lalō) oka dānini raddu cēsinā lēka marapimpajēsinā dāni sthānanlō dāni kaṇṭē śrēṣṭhamaina dānini lēka kanīsaṁ dānitō samānamaina dānini tīsukuvastāmu. Ēmī? Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍani nīku teliyadā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek