Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 105 - البَقَرَة - Page - Juz 1
﴿مَّا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَلَا ٱلۡمُشۡرِكِينَ أَن يُنَزَّلَ عَلَيۡكُم مِّنۡ خَيۡرٖ مِّن رَّبِّكُمۡۚ وَٱللَّهُ يَخۡتَصُّ بِرَحۡمَتِهِۦ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ ﴾
[البَقَرَة: 105]
﴿ما يود الذين كفروا من أهل الكتاب ولا المشركين أن ينـزل عليكم﴾ [البَقَرَة: 105]
Abdul Raheem Mohammad Moulana Satyatiraskarulaina granthaprajalaku gani mariyu bahudaivaradhakulaku (musrikulaku) gani, mi prabhuvu nundi miku edaina melu avatarincadam enta matram istam ledu. Kani allah tanu korina varine tana karunaku pratyekincu kuntadu. Mariyu allah anugrahincatanlo sarvottamudu |
Abdul Raheem Mohammad Moulana Satyatiraskārulaina granthaprajalaku gānī mariyu bahudaivārādhakulaku (muṣrikulaku) gānī, mī prabhuvu nuṇḍi mīku ēdainā mēlu avatarin̄caḍaṁ enta mātraṁ iṣṭaṁ lēdu. Kānī allāh tānu kōrina vārinē tana karuṇaku pratyēkin̄cu kuṇṭāḍu. Mariyu allāh anugrahin̄caṭanlō sarvōttamuḍu |
Muhammad Aziz Ur Rehman మీపై మీ ప్రభువు తరఫు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించటం గ్రంథవహుల్లోని తిరస్కారులకుగానీ, ముష్రిక్కు (బహుదైవారాధకు)లకు గానీ ఏమాత్రం ఇష్టం లేదు. (వారెంతగా అసూయ చెందినా ఫరవాలేదు) అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు, అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు |