×

ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, 2:129 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:129) ayat 129 in Telugu

2:129 Surah Al-Baqarah ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 129 - البَقَرَة - Page - Juz 1

﴿رَبَّنَا وَٱبۡعَثۡ فِيهِمۡ رَسُولٗا مِّنۡهُمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِكَ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَيُزَكِّيهِمۡۖ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[البَقَرَة: 129]

ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు

❮ Previous Next ❯

ترجمة: ربنا وابعث فيهم رسولا منهم يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم, باللغة التيلجو

﴿ربنا وابعث فيهم رسولا منهم يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم﴾ [البَقَرَة: 129]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Virilo nundi ni sandesalanu cadivi vinipincutakunu, ni granthanni nerputakunu, divyajnananni bodhincutakunu mariyu varini parisud'dhuluga marcutakunu oka sandesaharunni pampu. Niscayanga, nive sarva saktimantudavu, maha vivekavantudavu
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Vīrilō nuṇḍi nī sandēśālanu cadivi vinipin̄cuṭakunū, nī granthānni nērpuṭakunū, divyajñānānni bōdhin̄cuṭakunū mariyu vārini pariśud'dhulugā mārcuṭakunū oka sandēśaharuṇṇi pampu. Niścayaṅgā, nīvē sarva śaktimantuḍavu, mahā vivēkavantuḍavu
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధపరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek