×

ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి 2:128 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:128) ayat 128 in Telugu

2:128 Surah Al-Baqarah ayat 128 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 128 - البَقَرَة - Page - Juz 1

﴿رَبَّنَا وَٱجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةٗ مُّسۡلِمَةٗ لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَآۖ إِنَّكَ أَنتَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 128]

ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనారీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీకరించు. నిశ్చయంగా, నీవే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు

❮ Previous Next ❯

ترجمة: ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب, باللغة التيلجو

﴿ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب﴾ [البَقَرَة: 128]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Mam'malni niku vidheyuluga (muslinluga) ceyi mariyu ma santati nundi oka sanghanni niku vidheyuluga (muslinluga) undunatlu ceyi. Mariyu maku, ma aradhanaritulanu (manasik lanu) telupu mariyu ma pascattapanni angikarincu. Niscayanga, nive pascattapanni angikarincevadavu, apara karuna pradatavu
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Mam'malni nīku vidhēyulugā (muslinlugā) cēyi mariyu mā santati nuṇḍi oka saṅghānni nīku vidhēyulugā (muslinlugā) uṇḍunaṭlu cēyi. Mariyu māku, mā ārādhanārītulanu (manāsik lanu) telupu mariyu mā paścāttāpānni aṅgīkarin̄cu. Niścayaṅgā, nīvē paścāttāpānni aṅgīkarin̄cēvāḍavu, apāra karuṇā pradātavu
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి. మాకు మా ఆరాధనా రీతులను నేర్పు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek