×

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము 2:130 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:130) ayat 130 in Telugu

2:130 Surah Al-Baqarah ayat 130 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 130 - البَقَرَة - Page - Juz 1

﴿وَمَن يَرۡغَبُ عَن مِّلَّةِ إِبۡرَٰهِـۧمَ إِلَّا مَن سَفِهَ نَفۡسَهُۥۚ وَلَقَدِ ٱصۡطَفَيۡنَٰهُ فِي ٱلدُّنۡيَاۖ وَإِنَّهُۥ فِي ٱلۡأٓخِرَةِ لَمِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[البَقَرَة: 130]

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: ومن يرغب عن ملة إبراهيم إلا من سفه نفسه ولقد اصطفيناه في, باللغة التيلجو

﴿ومن يرغب عن ملة إبراهيم إلا من سفه نفسه ولقد اصطفيناه في﴾ [البَقَرَة: 130]

Abdul Raheem Mohammad Moulana
mariyu ibrahim matam nundi vimukhudayyevadevadu, tananu tanu avivekiga cesukonuvadu tappa? Vastavaniki memu atanini (ibrahim nu) i lokanlo ennukunnamu. Mariyu niscayanga, atanu paralokanlo sadvartanulato patu untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ibrāhīm mataṁ nuṇḍi vimukhuḍayyēvāḍevaḍu, tananu tānu avivēkigā cēsukonuvāḍu tappa? Vāstavāniki mēmu atanini (ibrāhīm nu) ī lōkanlō ennukunnāmu. Mariyu niścayaṅgā, atanu paralōkanlō sadvartanulatō pāṭu uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek