×

ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. 2:141 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:141) ayat 141 in Telugu

2:141 Surah Al-Baqarah ayat 141 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 141 - البَقَرَة - Page - Juz 1

﴿تِلۡكَ أُمَّةٞ قَدۡ خَلَتۡۖ لَهَا مَا كَسَبَتۡ وَلَكُم مَّا كَسَبۡتُمۡۖ وَلَا تُسۡـَٔلُونَ عَمَّا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 141]

ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు

❮ Previous Next ❯

ترجمة: تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون, باللغة التيلجو

﴿تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون﴾ [البَقَرَة: 141]

Abdul Raheem Mohammad Moulana
ippudu a sangham gatinci poyindi. Adi cesindi daniki mariyu miru cesindi miku. Varu cestu undina karmalanu gurinci miru prasnincabadaru
Abdul Raheem Mohammad Moulana
ippuḍu ā saṅghaṁ gatin̄ci pōyindi. Adi cēsindi dāniki mariyu mīru cēsindi mīku. Vāru cēstū uṇḍina karmalanu gurin̄ci mīru praśnin̄cabaḍaru
Muhammad Aziz Ur Rehman
అది గతించిన ఓ సమాజం. వారు చేసుకున్నది వారికి చెందుతుంది. మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది. వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek