Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 140 - البَقَرَة - Page - Juz 1
﴿أَمۡ تَقُولُونَ إِنَّ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطَ كَانُواْ هُودًا أَوۡ نَصَٰرَىٰۗ قُلۡ ءَأَنتُمۡ أَعۡلَمُ أَمِ ٱللَّهُۗ وَمَنۡ أَظۡلَمُ مِمَّن كَتَمَ شَهَٰدَةً عِندَهُۥ مِنَ ٱللَّهِۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 140]
﴿أم تقولون إن إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط كانوا هودا أو نصارى﴾ [البَقَرَة: 140]
Abdul Raheem Mohammad Moulana leka miru: "Niscayanga ibrahim, ismayil, is hakh, ya'akhub mariyu vari santati varanta yudulu mariyu kraistavulu." Ani antara? Inka ila anu: "Emi miku baga telusa? Leka allah ku (baga telusa)? Allah vadda nundi tana vaddaku vaccina saksyanni dace vani kante ekkuva durmargudevadu? Mariyu mi karmala nundi, allah nirlaksyanga ledu |
Abdul Raheem Mohammad Moulana lēka mīru: "Niścayaṅgā ibrāhīm, ismāyīl, is hākh, ya'akhūb mariyu vāri santati vārantā yūdulu mariyu kraistavulu." Ani aṇṭārā? Iṅkā ilā anu: "Ēmī mīku bāgā telusā? Lēka allāh ku (bāgā telusā)? Allāh vadda nuṇḍi tana vaddaku vaccina sākṣyānni dācē vāni kaṇṭē ekkuva durmārguḍevaḍu? Mariyu mī karmala nuṇḍi, allāh nirlakṣyaṅgā lēḍu |
Muhammad Aziz Ur Rehman “ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాకూబు మరియు వారి సంతానం యూదులుగానో, క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా? ఏమిటీ, మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహ్‌కు ఎక్కువ తెలుసా?” అని వారిని అడుగు. అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు |