×

ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: "వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, 2:142 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:142) ayat 142 in Telugu

2:142 Surah Al-Baqarah ayat 142 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 142 - البَقَرَة - Page - Juz 2

﴿۞ سَيَقُولُ ٱلسُّفَهَآءُ مِنَ ٱلنَّاسِ مَا وَلَّىٰهُمۡ عَن قِبۡلَتِهِمُ ٱلَّتِي كَانُواْ عَلَيۡهَاۚ قُل لِّلَّهِ ٱلۡمَشۡرِقُ وَٱلۡمَغۡرِبُۚ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[البَقَرَة: 142]

ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: "వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?" వారితో ఇలా అను: "తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: سيقول السفهاء من الناس ما ولاهم عن قبلتهم التي كانوا عليها قل, باللغة التيلجو

﴿سيقول السفهاء من الناس ما ولاهم عن قبلتهم التي كانوا عليها قل﴾ [البَقَرَة: 142]

Abdul Raheem Mohammad Moulana
prajalaloni kondaru mudhajanulu ila antaru: "Virini (muslinlanu) inta varaku viru anusaristu vaccina, khibla nundi trippindi emiti?" Varito ila anu: "Turpu mariyu padamaralu allah ke cendinavi. Ayana tanu korina variki rjumargam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
prajalalōni kondaru mūḍhajanulu ilā aṇṭāru: "Vīrini (muslinlanu) inta varaku vīru anusaristū vaccina, khiblā nuṇḍi trippindi ēmiṭi?" Vāritō ilā anu: "Tūrpu mariyu paḍamaralu allāh kē cendinavi. Āyana tānu kōrina vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
“వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?” అని మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek