×

మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) 2:146 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:146) ayat 146 in Telugu

2:146 Surah Al-Baqarah ayat 146 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 146 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَعۡرِفُونَهُۥ كَمَا يَعۡرِفُونَ أَبۡنَآءَهُمۡۖ وَإِنَّ فَرِيقٗا مِّنۡهُمۡ لَيَكۡتُمُونَ ٱلۡحَقَّ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 146]

మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم وإن فريقا منهم ليكتمون الحق, باللغة التيلجو

﴿الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم وإن فريقا منهم ليكتمون الحق﴾ [البَقَرَة: 146]

Abdul Raheem Mohammad Moulana
memu granthanni prasadincina varu tama kumarulanu e vidhanga gurtistaro itanini (muham'mad nu) kuda a vidhanga gurtistaru. Mariyu vastavaniki variloni oka vargam varu telisi kuda satyanni dastunnaru
Abdul Raheem Mohammad Moulana
mēmu granthānni prasādin̄cina vāru tama kumārulanu ē vidhaṅgā gurtistārō itanini (muham'mad nu) kūḍā ā vidhaṅgā gurtistāru. Mariyu vāstavāniki vārilōni oka vargaṁ vāru telisi kūḍā satyānni dāstunnāru
Muhammad Aziz Ur Rehman
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్‌-సఅసం-ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek