×

మరియు నీవు గ్రంథప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు 2:145 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:145) ayat 145 in Telugu

2:145 Surah Al-Baqarah ayat 145 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 145 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَئِنۡ أَتَيۡتَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ بِكُلِّ ءَايَةٖ مَّا تَبِعُواْ قِبۡلَتَكَۚ وَمَآ أَنتَ بِتَابِعٖ قِبۡلَتَهُمۡۚ وَمَا بَعۡضُهُم بِتَابِعٖ قِبۡلَةَ بَعۡضٖۚ وَلَئِنِ ٱتَّبَعۡتَ أَهۡوَآءَهُم مِّنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ إِنَّكَ إِذٗا لَّمِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 145]

మరియు నీవు గ్రంథప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్గార్గులలో చేరిన వాడవుతావు

❮ Previous Next ❯

ترجمة: ولئن أتيت الذين أوتوا الكتاب بكل آية ما تبعوا قبلتك وما أنت, باللغة التيلجو

﴿ولئن أتيت الذين أوتوا الكتاب بكل آية ما تبعوا قبلتك وما أنت﴾ [البَقَرَة: 145]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu granthaprajalaku enni sucanalu (ayat) cupina, varu ni khiblanu anusarincaru. Mariyu varilo oka vargam varu, maroka vargam vari khiblanu anusarincaru. Mariyu nivu i jnanam pondina taruvata kuda vari manovanchalanu anusariste! Niscayanga, nivu durgargulalo cerina vadavutavu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu granthaprajalaku enni sūcanalu (āyāt) cūpinā, vāru nī khiblānu anusarin̄caru. Mariyu vārilō oka vargaṁ vāru, maroka vargaṁ vāri khiblānu anusarin̄caru. Mariyu nīvu ī jñānaṁ pondina taruvāta kūḍā vāri manōvān̄chalanu anusaristē! Niścayaṅgā, nīvu durgārgulalō cērina vāḍavutāvu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ ‘ఖిబ్లా’ను అనుసరించరు. వారి ‘ఖిబ్లా’ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి ‘ఖిబ్లా’ను అనుసరించరు. ఒకవేళ నువ్వు- జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా – వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek