Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 178 - البَقَرَة - Page - Juz 2
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِصَاصُ فِي ٱلۡقَتۡلَىۖ ٱلۡحُرُّ بِٱلۡحُرِّ وَٱلۡعَبۡدُ بِٱلۡعَبۡدِ وَٱلۡأُنثَىٰ بِٱلۡأُنثَىٰۚ فَمَنۡ عُفِيَ لَهُۥ مِنۡ أَخِيهِ شَيۡءٞ فَٱتِّبَاعُۢ بِٱلۡمَعۡرُوفِ وَأَدَآءٌ إِلَيۡهِ بِإِحۡسَٰنٖۗ ذَٰلِكَ تَخۡفِيفٞ مِّن رَّبِّكُمۡ وَرَحۡمَةٞۗ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ ﴾
[البَقَرَة: 178]
﴿ياأيها الذين آمنوا كتب عليكم القصاص في القتلى الحر بالحر والعبد بالعبد﴾ [البَقَرَة: 178]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Hatya visayanlo mi koraku n'yayapratikaram (khisas) nirnayincabadindi. A hatya cesina vadu, svecchagalavadaite a svecchaparunni, banisa ayite a banisanu, stri ayite a strini (vadhincali). Okavela hatuni sodarulu (kutumbikulu) hantakunni kanikarincadaliste, dharmayuktanga raktasulka nirnayam jaragali. Hantakudu raktadhananni, uttamaritilo ataniki cellincali. Idi mi prabhuvu taraphu nundi miku labhince saukaryam, karunyam. Dini tarvata kuda i haddunu atikramince vaniki badhakaramaina siksa untundi |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Hatya viṣayanlō mī koraku n'yāyapratīkāraṁ (khisās) nirṇayin̄cabaḍindi. Ā hatya cēsina vāḍu, svēcchagalavāḍaitē ā svēcchāparuṇṇi, bānisa ayitē ā bānisanu, strī ayitē ā strīni (vadhin̄cāli). Okavēḷa hatuni sōdarulu (kuṭumbīkulu) hantakuṇṇi kanikarin̄cadalistē, dharmayuktaṅgā raktaśulka nirṇayaṁ jaragāli. Hantakuḍu raktadhanānni, uttamarītilō ataniki cellin̄cāli. Idi mī prabhuvu taraphu nuṇḍi mīku labhin̄cē saukaryaṁ, kāruṇyaṁ. Dīni tarvāta kūḍā ī haddunu atikramin̄cē vāniki bādhākaramaina śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది |