×

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి 2:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:2) ayat 2 in Telugu

2:2 Surah Al-Baqarah ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 2 - البَقَرَة - Page - Juz 1

﴿ذَٰلِكَ ٱلۡكِتَٰبُ لَا رَيۡبَۛ فِيهِۛ هُدٗى لِّلۡمُتَّقِينَ ﴾
[البَقَرَة: 2]

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము

❮ Previous Next ❯

ترجمة: ذلك الكتاب لا ريب فيه هدى للمتقين, باللغة التيلجو

﴿ذلك الكتاب لا ريب فيه هدى للمتقين﴾ [البَقَرَة: 2]

Abdul Raheem Mohammad Moulana
idi (i khur'an) oka divya grantham; indulo e matram sandeham ledu. Daivabhiti galavariki idi margadarsakatvamu
Abdul Raheem Mohammad Moulana
idi (ī khur'ān) oka divya granthaṁ; indulō ē mātraṁ sandēhaṁ lēdu. Daivabhīti galavāriki idi mārgadarśakatvamu
Muhammad Aziz Ur Rehman
ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek