×

మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, 2:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:23) ayat 23 in Telugu

2:23 Surah Al-Baqarah ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 23 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّمَّا نَزَّلۡنَا عَلَىٰ عَبۡدِنَا فَأۡتُواْ بِسُورَةٖ مِّن مِّثۡلِهِۦ وَٱدۡعُواْ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[البَقَرَة: 23]

మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి)

❮ Previous Next ❯

ترجمة: وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله, باللغة التيلجو

﴿وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله﴾ [البَقَرَة: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu ma dasuni (muham'mad) pai avatarimpajesina danini (i khur'an nu) gurinci, miku sandehamunte; dani vanti okka surah naina miru (racinci) tisukurandi. Mariyu allah tappa miku unna sahayakulanu andarini pilucukondi; miru satyavantule ayite (idi cesi cupandi)
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mā dāsuni (muham'mad) pai avatarimpajēsina dānini (ī khur'ān nu) gurin̄ci, mīku sandēhamuṇṭē; dāni vaṇṭi okka sūrah nainā mīru (racin̄ci) tīsukuraṇḍi. Mariyu allāh tappa mīku unna sahāyakulanu andarinī pilucukōṇḍi; mīru satyavantulē ayitē (idi cēsi cūpaṇḍi)
Muhammad Aziz Ur Rehman
మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek