×

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - 2:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:24) ayat 24 in Telugu

2:24 Surah Al-Baqarah ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 24 - البَقَرَة - Page - Juz 1

﴿فَإِن لَّمۡ تَفۡعَلُواْ وَلَن تَفۡعَلُواْ فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 24]

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది

❮ Previous Next ❯

ترجمة: فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت, باللغة التيلجو

﴿فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت﴾ [البَقَرَة: 24]

Abdul Raheem Mohammad Moulana
kani, okavela miru ala ceyaleka pote - niscayanga, miru ala ceyaleru - manavulu mariyu rallu indhanamayye a narakagniki bhayapadandi. Adi satyatiraskarula korake tayaru ceyabadindi
Abdul Raheem Mohammad Moulana
kānī, okavēḷa mīru alā cēyalēka pōtē - niścayaṅgā, mīru alā cēyalēru - mānavulu mariyu rāḷḷu indhanamayyē ā narakāgniki bhayapaḍaṇḍi. Adi satyatiraskārula korakē tayāru cēyabaḍindi
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు గనక ఈ పని చెయ్యకపోతే- ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే- (దీన్ని సత్యమని ఒప్పుకుని) మానవులు,రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి (మిమ్మల్ని మీరు) కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek