×

ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు 2:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:22) ayat 22 in Telugu

2:22 Surah Al-Baqarah ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 22 - البَقَرَة - Page - Juz 1

﴿ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 22]

ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి

❮ Previous Next ❯

ترجمة: الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج, باللغة التيلجو

﴿الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج﴾ [البَقَرَة: 22]

Abdul Raheem Mohammad Moulana
ayana (allah) ye mi koraku bhumini parupuganu mariyu akasanni kappuganu cesadu. Mariyu akasam nundi varsanni kuripinci, tadvara miku jivanopadhiga phalalanu (pantalanu) utpatti cesadu! Kavuna idi telusukoni kuda, miru itarulanu allah ku satiga nilabettakandi
Abdul Raheem Mohammad Moulana
āyana (allāh) yē mī koraku bhūmini parupugānu mariyu ākāśānni kappugānu cēśāḍu. Mariyu ākāśaṁ nuṇḍi varṣānni kuripin̄ci, tadvārā mīku jīvanōpādhigā phalālanu (paṇṭalanu) utpatti cēśāḍu! Kāvuna idi telusukoni kūḍā, mīru itarulanu allāh ku sāṭigā nilabeṭṭakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek