×

ఎవరైతే తమ సంపదను (అల్లాహ్ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చు చేస్తారో, వారు 2:274 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:274) ayat 274 in Telugu

2:274 Surah Al-Baqarah ayat 274 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 274 - البَقَرَة - Page - Juz 3

﴿ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُم بِٱلَّيۡلِ وَٱلنَّهَارِ سِرّٗا وَعَلَانِيَةٗ فَلَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[البَقَرَة: 274]

ఎవరైతే తమ సంపదను (అల్లాహ్ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చు చేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: الذين ينفقون أموالهم بالليل والنهار سرا وعلانية فلهم أجرهم عند ربهم ولا, باللغة التيلجو

﴿الذين ينفقون أموالهم بالليل والنهار سرا وعلانية فلهم أجرهم عند ربهم ولا﴾ [البَقَرَة: 274]

Abdul Raheem Mohammad Moulana
evaraite tama sampadanu (allah marganlo) reyimbavallu bahiranganganu mariyu rahasyanganu kharcu cestaro, varu tama pratiphalanni tama prabhuvu vadda pondutaru. Mariyu variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
evaraitē tama sampadanu (allāh mārganlō) rēyimbavaḷḷu bahiraṅgaṅgānū mariyu rahasyaṅgānū kharcu cēstārō, vāru tama pratiphalānni tama prabhuvu vadda pondutāru. Mariyu vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek