×

ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి 2:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:36) ayat 36 in Telugu

2:36 Surah Al-Baqarah ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 36 - البَقَرَة - Page - Juz 1

﴿فَأَزَلَّهُمَا ٱلشَّيۡطَٰنُ عَنۡهَا فَأَخۡرَجَهُمَا مِمَّا كَانَا فِيهِۖ وَقُلۡنَا ٱهۡبِطُواْ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ وَلَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُسۡتَقَرّٞ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ ﴾
[البَقَرَة: 36]

ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: فأزلهما الشيطان عنها فأخرجهما مما كانا فيه وقلنا اهبطوا بعضكم لبعض عدو, باللغة التيلجو

﴿فأزلهما الشيطان عنها فأخرجهما مما كانا فيه وقلنا اهبطوا بعضكم لبعض عدو﴾ [البَقَرَة: 36]

Abdul Raheem Mohammad Moulana
A pidapa saitan variddarini dani (svargam) nundi tappinci, variddarini varunna sthiti nundi bayatiki tisadu. Mariyu memu (allah) annamu: "Miranta ikkadi nundi digipondi; miru okarikokaru virodhulavutaru. Oka niyamita kalam varaku miru bhumilo undi, akkade jivitam gadapa valasi untundi
Abdul Raheem Mohammad Moulana
Ā pidapa ṣaitān vāriddarinī dāni (svargaṁ) nuṇḍi tappin̄ci, vāriddarinī vārunna sthiti nuṇḍi bayaṭiki tīśāḍu. Mariyu mēmu (allāh) annāmu: "Mīrantā ikkaḍi nuṇḍi digipōṇḍi; mīru okarikokaru virōdhulavutāru. Oka niyamita kālaṁ varaku mīru bhūmilō uṇḍi, akkaḍē jīvitaṁ gaḍapa valasi uṇṭundi
Muhammad Aziz Ur Rehman
కాని షైతాన్‌ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek