×

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ 2:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:35) ayat 35 in Telugu

2:35 Surah Al-Baqarah ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 35 - البَقَرَة - Page - Juz 1

﴿وَقُلۡنَا يَٰٓـَٔادَمُ ٱسۡكُنۡ أَنتَ وَزَوۡجُكَ ٱلۡجَنَّةَ وَكُلَا مِنۡهَا رَغَدًا حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هَٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 35]

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు

❮ Previous Next ❯

ترجمة: وقلنا ياآدم اسكن أنت وزوجك الجنة وكلا منها رغدا حيث شئتما ولا, باللغة التيلجو

﴿وقلنا ياآدم اسكن أنت وزوجك الجنة وكلا منها رغدا حيث شئتما ولا﴾ [البَقَرَة: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu (adam to) annamu: "O adam! Nivu mariyu ni bharya, i svarganlo nivasincandi mariyu miriddaru miku istamainadi yathecchaga tinandi, kani i cettu daridapulaku pokandi, ala ceste miriddaru durmargulalo cerina varavutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu (ādam tō) annāmu: "Ō ādam! Nīvū mariyu nī bhāryā, ī svarganlō nivasin̄caṇḍi mariyu mīriddarū mīku iṣṭamainadi yathēcchagā tinaṇḍi, kānī ī ceṭṭu daridāpulaku pōkaṇḍi, alā cēstē mīriddarū durmārgulalō cērina vāravutāru
Muhammad Aziz Ur Rehman
(తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek