×

తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) 2:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:37) ayat 37 in Telugu

2:37 Surah Al-Baqarah ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 37 - البَقَرَة - Page - Juz 1

﴿فَتَلَقَّىٰٓ ءَادَمُ مِن رَّبِّهِۦ كَلِمَٰتٖ فَتَابَ عَلَيۡهِۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 37]

తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: فتلقى آدم من ربه كلمات فتاب عليه إنه هو التواب الرحيم, باللغة التيلجو

﴿فتلقى آدم من ربه كلمات فتاب عليه إنه هو التواب الرحيم﴾ [البَقَرَة: 37]

Abdul Raheem Mohammad Moulana
taruvata adam, tana prabhuvu nundi konni matalu grahinci, (pascattapa padi ksamabhiksa koradu) mariyu ayana (allah) atani pascattapanni angikarincadu. Niscayanga, ayane pascattapanni angikarincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
taruvāta ādam, tana prabhuvu nuṇḍi konni māṭalu grahin̄ci, (paścāttāpa paḍi kṣamābhikṣa kōrāḍu) mariyu āyana (allāh) atani paścāttāpānni aṅgīkarin̄cāḍu. Niścayaṅgā, āyanē paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్‌ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek