×

మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీపై అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) మరియు 2:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:4) ayat 4 in Telugu

2:4 Surah Al-Baqarah ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 4 - البَقَرَة - Page - Juz 1

﴿وَٱلَّذِينَ يُؤۡمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَ وَبِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ ﴾
[البَقَرَة: 4]

మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీపై అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటినీ (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో

❮ Previous Next ❯

ترجمة: والذين يؤمنون بما أنـزل إليك وما أنـزل من قبلك وبالآخرة هم يوقنون, باللغة التيلجو

﴿والذين يؤمنون بما أنـزل إليك وما أنـزل من قبلك وبالآخرة هم يوقنون﴾ [البَقَرَة: 4]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite (o muham'mad!) Nipai avatarimpa jeyabadina danini (i khur'an nu) mariyu niku purvam avatarimpa jeyabadina vatini (divya granthalanu) visvasistaro mariyu paraloka jivitanni drdhanga nam'mutaro
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē (ō muham'mad!) Nīpai avatarimpa jēyabaḍina dānini (ī khur'ān nu) mariyu nīku pūrvaṁ avatarimpa jēyabaḍina vāṭinī (divya granthālanu) viśvasistārō mariyu paralōka jīvitānni dr̥ḍhaṅgā nam'mutārō
Muhammad Aziz Ur Rehman
మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek