×

కనుక మేము: "దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి, (అతడు 2:73 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:73) ayat 73 in Telugu

2:73 Surah Al-Baqarah ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 73 - البَقَرَة - Page - Juz 1

﴿فَقُلۡنَا ٱضۡرِبُوهُ بِبَعۡضِهَاۚ كَذَٰلِكَ يُحۡيِ ٱللَّهُ ٱلۡمَوۡتَىٰ وَيُرِيكُمۡ ءَايَٰتِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 73]

కనుక మేము: "దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి, (అతడు సజీవుడవుతాడు)." అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు, బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని

❮ Previous Next ❯

ترجمة: فقلنا اضربوه ببعضها كذلك يحي الله الموتى ويريكم آياته لعلكم تعقلون, باللغة التيلجو

﴿فقلنا اضربوه ببعضها كذلك يحي الله الموتى ويريكم آياته لعلكم تعقلون﴾ [البَقَرَة: 73]

Abdul Raheem Mohammad Moulana
kanuka memu: "Danini (a savanni), a avu (mansapu) oka mukkato kottandi, (atadu sajivudavutadu)." Ani ajnapincamu. I vidhanga allah mrtulanu bratikinci, tana sucanalanu miku cuputunnadu, bahusa miru artham cesukuntaremonani
Abdul Raheem Mohammad Moulana
kanuka mēmu: "Dānini (ā śavānni), ā āvu (mānsapu) oka mukkatō koṭṭaṇḍi, (ataḍu sajīvuḍavutāḍu)." Ani ājñāpin̄cāmu. Ī vidhaṅgā allāh mr̥tulanu bratikin̄ci, tana sūcanalanu mīku cūputunnāḍu, bahuśā mīru arthaṁ cēsukuṇṭārēmōnani
Muhammad Aziz Ur Rehman
కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్‌ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek