×

మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపై నొకరు మోపుకోసాగారు. 2:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:72) ayat 72 in Telugu

2:72 Surah Al-Baqarah ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 72 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَتَلۡتُمۡ نَفۡسٗا فَٱدَّٰرَٰٔتُمۡ فِيهَاۖ وَٱللَّهُ مُخۡرِجٞ مَّا كُنتُمۡ تَكۡتُمُونَ ﴾
[البَقَرَة: 72]

మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపై నొకరు మోపుకోసాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయట పెట్టాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قتلتم نفسا فادارأتم فيها والله مخرج ما كنتم تكتمون, باللغة التيلجو

﴿وإذ قتلتم نفسا فادارأتم فيها والله مخرج ما كنتم تكتمون﴾ [البَقَرَة: 72]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesukondi), miru oka vyaktini campi a nindanu okaripai nokaru mopukosagaru. Kani miru dastunna danini allah bayata pettadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukōṇḍi), mīru oka vyaktini campi ā nindanu okaripai nokaru mōpukōsāgāru. Kāni mīru dāstunna dānini allāh bayaṭa peṭṭāḍu
Muhammad Aziz Ur Rehman
(జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్‌ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek