×

మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: "నా ప్రభువు వాటిని ధూళిగా 20:105 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:105) ayat 105 in Telugu

20:105 Surah Ta-Ha ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 105 - طه - Page - Juz 16

﴿وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡجِبَالِ فَقُلۡ يَنسِفُهَا رَبِّي نَسۡفٗا ﴾
[طه: 105]

మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: "నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ويسألونك عن الجبال فقل ينسفها ربي نسفا, باللغة التيلجو

﴿ويسألونك عن الجبال فقل ينسفها ربي نسفا﴾ [طه: 105]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ninnu parvatalanu gurinci adugutunnaru. Varito anu: "Na prabhuvu vatini dhuliga marci eguravestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ninnu parvatālanu gurin̄ci aḍugutunnāru. Vāritō anu: "Nā prabhuvu vāṭini dhūḷigā mārci eguravēstāḍu
Muhammad Aziz Ur Rehman
వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “నా ప్రభువు వాటిని తుత్తునియలుగా చేసి ఎగురవేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek