×

నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన 20:12 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:12) ayat 12 in Telugu

20:12 Surah Ta-Ha ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 12 - طه - Page - Juz 16

﴿إِنِّيٓ أَنَا۠ رَبُّكَ فَٱخۡلَعۡ نَعۡلَيۡكَ إِنَّكَ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوٗى ﴾
[طه: 12]

నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు

❮ Previous Next ❯

ترجمة: إني أنا ربك فاخلع نعليك إنك بالواد المقدس طوى, باللغة التيلجو

﴿إني أنا ربك فاخلع نعليك إنك بالواد المقدس طوى﴾ [طه: 12]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, nene ni prabhuvunu, kavuna nivu ni ceppulanu viduvu. Vastavaniki, nivu pavitramaina tuva loyalo unnavu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nēnē nī prabhuvunu, kāvuna nīvu nī ceppulanu viḍuvu. Vāstavāniki, nīvu pavitramaina tuvā lōyalō unnāvu
Muhammad Aziz Ur Rehman
“నేనే నీ ప్రభువును. నువ్వు నీ చెప్పులు విడువు. ఎందుకంటే (ఇప్పుడు) నువ్వు పవిత్రమైన ‘తువా’ లోయలో ఉన్నావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek