×

మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు 20:124 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:124) ayat 124 in Telugu

20:124 Surah Ta-Ha ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 124 - طه - Page - Juz 16

﴿وَمَنۡ أَعۡرَضَ عَن ذِكۡرِي فَإِنَّ لَهُۥ مَعِيشَةٗ ضَنكٗا وَنَحۡشُرُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَعۡمَىٰ ﴾
[طه: 124]

మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము

❮ Previous Next ❯

ترجمة: ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى, باللغة التيلجو

﴿ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى﴾ [طه: 124]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadaite na sandesam nundi vimukhudavutado niscayanga, atani jivitam irukai potundi mariyu punarut'thana dinamuna atinini andhuniga leputamu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍaitē nā sandēśaṁ nuṇḍi vimukhuḍavutāḍō niścayaṅgā, atani jīvitaṁ irukai pōtundi mariyu punarut'thāna dinamuna atinini andhunigā lēputāmu
Muhammad Aziz Ur Rehman
అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek