×

(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై ఉంటారు. 20:123 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:123) ayat 123 in Telugu

20:123 Surah Ta-Ha ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 123 - طه - Page - Juz 16

﴿قَالَ ٱهۡبِطَا مِنۡهَا جَمِيعَۢاۖ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَنِ ٱتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشۡقَىٰ ﴾
[طه: 123]

(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు

❮ Previous Next ❯

ترجمة: قال اهبطا منها جميعا بعضكم لبعض عدو فإما يأتينكم مني هدى فمن, باللغة التيلجو

﴿قال اهبطا منها جميعا بعضكم لبعض عدو فإما يأتينكم مني هدى فمن﴾ [طه: 123]

Abdul Raheem Mohammad Moulana
(allah) annadu: "Miriddaru kalasi ikkadi nundi digipondi. Miru okari kokaru satruvulai untaru. Kani na tarapu nundi miku margadarsakatvam tappaka vastu untundi, kavuna na margadarsakatvanni anusarince vadu, margabhrastudu kadu mariyu duravasthaku gurikadu
Abdul Raheem Mohammad Moulana
(allāh) annāḍu: "Mīriddarū kalasi ikkaḍi nuṇḍi digipōṇḍi. Mīru okari kokaru śatruvulai uṇṭāru. Kāni nā tarapu nuṇḍi mīku mārgadarśakatvaṁ tappaka vastū uṇṭundi, kāvuna nā mārgadarśakatvānni anusarin̄cē vāḍu, mārgabhraṣṭuḍū kāḍu mariyu duravasthaku gurikāḍu
Muhammad Aziz Ur Rehman
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు : “మీరిద్దరూ ఇక్కణ్ణుంచి దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఇకమీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే, నా మార్గాన్ని అవలంబించే వాడు దారి తప్పటంగానీ, ప్రయాసకు లోనవటంగానీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek