×

నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు 20:14 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:14) ayat 14 in Telugu

20:14 Surah Ta-Ha ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 14 - طه - Page - Juz 16

﴿إِنَّنِيٓ أَنَا ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدۡنِي وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكۡرِيٓ ﴾
[طه: 14]

నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు

❮ Previous Next ❯

ترجمة: إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري, باللغة التيلجو

﴿إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري﴾ [طه: 14]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, nene allah nu! Nenu tappa maroka aradhyudu ledu, kavuna nanne aradhincu mariyu nannu smarincadaniki namaj nu sthapincu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nēnē allāh nu! Nēnu tappa maroka ārādhyuḍu lēḍu, kāvuna nannē ārādhin̄cu mariyu nannu smarin̄caḍāniki namāj nu sthāpin̄cu
Muhammad Aziz Ur Rehman
“నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek