×

కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి 20:16 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:16) ayat 16 in Telugu

20:16 Surah Ta-Ha ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 16 - طه - Page - Juz 16

﴿فَلَا يَصُدَّنَّكَ عَنۡهَا مَن لَّا يُؤۡمِنُ بِهَا وَٱتَّبَعَ هَوَىٰهُ فَتَرۡدَىٰ ﴾
[طه: 16]

కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు

❮ Previous Next ❯

ترجمة: فلا يصدنك عنها من لا يؤمن بها واتبع هواه فتردى, باللغة التيلجو

﴿فلا يصدنك عنها من لا يؤمن بها واتبع هواه فتردى﴾ [طه: 16]

Abdul Raheem Mohammad Moulana
kavuna danini visvasincakunda, tana manovanchalanu anusarincevadu, ninnu dani (a ghadiya cinta) nundi maralimpanivvaradu; ala ayite nivu nasananiki guri kagalavu
Abdul Raheem Mohammad Moulana
kāvuna dānini viśvasin̄cakuṇḍā, tana manōvān̄chalanu anusarin̄cēvāḍu, ninnu dāni (ā ghaḍiya cinta) nuṇḍi maralimpanivvarādu; alā ayitē nīvu nāśanāniki guri kāgalavu
Muhammad Aziz Ur Rehman
“అయితే దానిని నమ్మకుండా, తన కోర్కెల వెనుక పరుగెత్తే వాడు ఎవడయినా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా! అన్యధా నువ్వు కూడా వినాశానికి గురవుతావు (జాగ్రత్త!)”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek