Quran with Telugu translation - Surah Ta-Ha ayat 25 - طه - Page - Juz 16
﴿قَالَ رَبِّ ٱشۡرَحۡ لِي صَدۡرِي ﴾
[طه: 25]
﴿قال رب اشرح لي صدري﴾ [طه: 25]
Abdul Raheem Mohammad Moulana (musa) ila manavi cesukunnadu: "O na prabhu! Na hrdayanni vikasimpajeyi |
Abdul Raheem Mohammad Moulana (mūsā) ilā manavi cēsukunnāḍu: "Ō nā prabhū! Nā hr̥dayānni vikasimpajēyi |
Muhammad Aziz Ur Rehman అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ని విశాలమైనదిగా చేయి |