×

(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని 20:63 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:63) ayat 63 in Telugu

20:63 Surah Ta-Ha ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 63 - طه - Page - Juz 16

﴿قَالُوٓاْ إِنۡ هَٰذَٰنِ لَسَٰحِرَٰنِ يُرِيدَانِ أَن يُخۡرِجَاكُم مِّنۡ أَرۡضِكُم بِسِحۡرِهِمَا وَيَذۡهَبَا بِطَرِيقَتِكُمُ ٱلۡمُثۡلَىٰ ﴾
[طه: 63]

(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم, باللغة التيلجو

﴿قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم﴾ [طه: 63]

Abdul Raheem Mohammad Moulana
(varu parasparam i vidhanga) matladukunnaru: "Vastavaniki viriddaru mantrikule! Viriddaru tama mantrajalanto mim'malni mi desam nundi vedala gotti, mi adaraniyamaina vidhananni antamondinca gorutunnaru
Abdul Raheem Mohammad Moulana
(vāru parasparaṁ ī vidhaṅgā) māṭlāḍukunnāru: "Vāstavāniki vīriddarū māntrikulē! Vīriddaru tama mantrajālantō mim'malni mī dēśaṁ nuṇḍi veḍala goṭṭi, mī ādaraṇīyamaina vidhānānni antamondin̄ca gōrutunnāru
Muhammad Aziz Ur Rehman
వారిలా చెప్పుకున్నారు: “వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే. తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్లగొట్టాలనీ, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్లు కోరుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek