×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము 21:74 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:74) ayat 74 in Telugu

21:74 Surah Al-Anbiya’ ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 74 - الأنبيَاء - Page - Juz 17

﴿وَلُوطًا ءَاتَيۡنَٰهُ حُكۡمٗا وَعِلۡمٗا وَنَجَّيۡنَٰهُ مِنَ ٱلۡقَرۡيَةِ ٱلَّتِي كَانَت تَّعۡمَلُ ٱلۡخَبَٰٓئِثَۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمَ سَوۡءٖ فَٰسِقِينَ ﴾
[الأنبيَاء: 74]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు

❮ Previous Next ❯

ترجمة: ولوطا آتيناه حكما وعلما ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم, باللغة التيلجو

﴿ولوطا آتيناه حكما وعلما ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم﴾ [الأنبيَاء: 74]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesukondi) memu lut ku vivekanni mariyu jnananni prasadincamu mariyu memu atanini asahyakaramaina panulu cestunna vari nagaram nundi kapadamu. Niscayanga varu niculu, avidheyulu (phasikhin) ayina prajalu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukōṇḍi) mēmu lūt ku vivēkānni mariyu jñānānni prasādin̄cāmu mariyu mēmu atanini asahyakaramaina panulu cēstunna vāri nagaraṁ nuṇḍi kāpāḍāmu. Niścayaṅgā vāru nīculu, avidhēyulu (phāsikhīn) ayina prajalu
Muhammad Aziz Ur Rehman
మేము లూతు (అలైహిస్సలాం)కు నిర్ణయం గైకొనే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. నీతిమాలిన పనులకు లోనై ఉన్న జనవాసం బారి నుంచి అతనికి విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek