×

మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ 21:73 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:73) ayat 73 in Telugu

21:73 Surah Al-Anbiya’ ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 73 - الأنبيَاء - Page - Juz 17

﴿وَجَعَلۡنَٰهُمۡ أَئِمَّةٗ يَهۡدُونَ بِأَمۡرِنَا وَأَوۡحَيۡنَآ إِلَيۡهِمۡ فِعۡلَ ٱلۡخَيۡرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِۖ وَكَانُواْ لَنَا عَٰبِدِينَ ﴾
[الأنبيَاء: 73]

మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు

❮ Previous Next ❯

ترجمة: وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة, باللغة التيلجو

﴿وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة﴾ [الأنبيَاء: 73]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu varini nayakuluga cesamu. Varu prajalaku ma ajna prakaram margadarsakatvam cestu undevaru. Mariyu memu varipai - satkaryalu ceyalani, namaj sthapincalani, vidhidanam (jakat) ivvalani - divyajnanam (vahi) pampamu. Mariyu varu (kevalam) mam'malne aradhincevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vārini nāyakulugā cēśāmu. Vāru prajalaku mā ājña prakāraṁ mārgadarśakatvaṁ cēstū uṇḍēvāru. Mariyu mēmu vāripai - satkāryālu cēyālani, namāj sthāpin̄cālani, vidhidānaṁ (jakāt) ivvālani - divyajñānaṁ (vahī) pampāmu. Mariyu vāru (kēvalaṁ) mam'malnē ārādhin̄cēvāru
Muhammad Aziz Ur Rehman
ఇంకా – మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు (నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్‌ (దానాన్ని) చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి సూచించాము (వారి వైపుకు వహీ పంపాము). వారంతా మమ్మల్నే ఆరాధించేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek