×

మరియు అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. వాటిలో కొన్ని తమ కడుపు మీద 24:45 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:45) ayat 45 in Telugu

24:45 Surah An-Nur ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 45 - النور - Page - Juz 18

﴿وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٖ مِّن مَّآءٖۖ فَمِنۡهُم مَّن يَمۡشِي عَلَىٰ بَطۡنِهِۦ وَمِنۡهُم مَّن يَمۡشِي عَلَىٰ رِجۡلَيۡنِ وَمِنۡهُم مَّن يَمۡشِي عَلَىٰٓ أَرۡبَعٖۚ يَخۡلُقُ ٱللَّهُ مَا يَشَآءُۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[النور: 45]

మరియు అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. వాటిలో కొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి. మరియు వాటిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిచేవి ఉన్నాయి. మరియు వాటిలో మరికొన్ని నాలుగు (కాళ్ళ) మీద నడిచేవి ఉన్నాయి. అల్లాహ్ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم, باللغة التيلجو

﴿والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم﴾ [النور: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah prati pranini niti nundi srstincadu. Vatilo konni tama kadupu mida prakevi unnayi. Mariyu vatilo konni rendu kalla mida nadicevi unnayi. Mariyu vatilo marikonni nalugu (kalla) mida nadicevi unnayi. Allah tanu korina danini srstistadu. Niscayanga, allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh prati prāṇini nīṭi nuṇḍi sr̥ṣṭin̄cāḍu. Vāṭilō konni tama kaḍupu mīda prākēvi unnāyi. Mariyu vāṭilō konni reṇḍu kāḷḷa mīda naḍicēvi unnāyi. Mariyu vāṭilō marikonni nālugu (kāḷḷa) mīda naḍicēvi unnāyi. Allāh tānu kōrina dānini sr̥ṣṭistāḍu. Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్‌ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్‌ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek