×

వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు అల్లాహ్ తాను కోరిన వానికి 24:46 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:46) ayat 46 in Telugu

24:46 Surah An-Nur ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 46 - النور - Page - Juz 18

﴿لَّقَدۡ أَنزَلۡنَآ ءَايَٰتٖ مُّبَيِّنَٰتٖۚ وَٱللَّهُ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[النور: 46]

వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు అల్లాహ్ తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: لقد أنـزلنا آيات مبينات والله يهدي من يشاء إلى صراط مستقيم, باللغة التيلجو

﴿لقد أنـزلنا آيات مبينات والله يهدي من يشاء إلى صراط مستقيم﴾ [النور: 46]

Abdul Raheem Mohammad Moulana
Vastavanga! Memu suspastamaina sucanalanu (ayat lanu) avatarimpajesamu. Mariyu allah tanu korina vaniki rjumargam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
Vāstavaṅgā! Mēmu suspaṣṭamaina sūcanalanu (āyāt lanu) avatarimpajēśāmu. Mariyu allāh tānu kōrina vāniki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమరచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్‌ తాను కోరిన వారికి రుజు మార్గం చూపుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek