×

మరియు వారి మధ్య తీర్పు చేయటానికి, వారిని అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, 24:48 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:48) ayat 48 in Telugu

24:48 Surah An-Nur ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 48 - النور - Page - Juz 18

﴿وَإِذَا دُعُوٓاْ إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ إِذَا فَرِيقٞ مِّنۡهُم مُّعۡرِضُونَ ﴾
[النور: 48]

మరియు వారి మధ్య తీర్పు చేయటానికి, వారిని అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు, వారిలోని ఒక వర్గం వారు ముఖం త్రిప్పుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: وإذا دعوا إلى الله ورسوله ليحكم بينهم إذا فريق منهم معرضون, باللغة التيلجو

﴿وإذا دعوا إلى الله ورسوله ليحكم بينهم إذا فريق منهم معرضون﴾ [النور: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari madhya tirpu ceyataniki, varini allah mariyu ayana sandesaharuni vaddaku pilicinappudu, variloni oka vargam varu mukham trippukuntaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri madhya tīrpu cēyaṭāniki, vārini allāh mariyu āyana sandēśaharuni vaddaku pilicinappuḍu, vārilōni oka vargaṁ vāru mukhaṁ trippukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్‌వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek