×

వారు (కపట విశ్వాసులు) అంటారు: "మేము అల్లాహ్ ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయుల 24:47 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:47) ayat 47 in Telugu

24:47 Surah An-Nur ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 47 - النور - Page - Juz 18

﴿وَيَقُولُونَ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلرَّسُولِ وَأَطَعۡنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٞ مِّنۡهُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَۚ وَمَآ أُوْلَٰٓئِكَ بِٱلۡمُؤۡمِنِينَ ﴾
[النور: 47]

వారు (కపట విశ్వాసులు) అంటారు: "మేము అల్లాహ్ ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయుల మయ్యాము." కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెను దిరిగి పోతారు. మరియు అలాంటి వారు విశ్వసించిన వారు కారు

❮ Previous Next ❯

ترجمة: ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك, باللغة التيلجو

﴿ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك﴾ [النور: 47]

Abdul Raheem Mohammad Moulana
varu (kapata visvasulu) antaru: "Memu allah nu mariyu sandesaharunni visvasincamu mariyu vidheyula mayyamu." Kani dani taruvata varilo oka vargam varu venu dirigi potaru. Mariyu alanti varu visvasincina varu karu
Abdul Raheem Mohammad Moulana
vāru (kapaṭa viśvāsulu) aṇṭāru: "Mēmu allāh nu mariyu sandēśaharuṇṇi viśvasin̄cāmu mariyu vidhēyula mayyāmu." Kāni dāni taruvāta vārilō oka vargaṁ vāru venu dirigi pōtāru. Mariyu alāṇṭi vāru viśvasin̄cina vāru kāru
Muhammad Aziz Ur Rehman
“మేము అల్లాహ్‌ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము” అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించినవారే కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek