×

భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. 25:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:2) ayat 2 in Telugu

25:2 Surah Al-Furqan ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 2 - الفُرقَان - Page - Juz 18

﴿ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَخَلَقَ كُلَّ شَيۡءٖ فَقَدَّرَهُۥ تَقۡدِيرٗا ﴾
[الفُرقَان: 2]

భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు

❮ Previous Next ❯

ترجمة: الذي له ملك السموات والأرض ولم يتخذ ولدا ولم يكن له شريك, باللغة التيلجو

﴿الذي له ملك السموات والأرض ولم يتخذ ولدا ولم يكن له شريك﴾ [الفُرقَان: 2]

Abdul Raheem Mohammad Moulana
bhumyakasala visvasamrajyadhipatyam ayanake cendutundi. Ayana evvarini santananga cesukoledu. Visvasamrajyadhipatyanlo ayanaku bhagasvamulevvaru leru. Mariyu ayana prati danini srstinci, danikoka vidhini nirnayincadu
Abdul Raheem Mohammad Moulana
bhūmyākāśāla viśvasāmrājyādhipatyaṁ āyanakē cendutundi. Āyana evvarinī santānaṅgā cēsukōlēdu. Viśvasāmrājyādhipatyanlō āyanaku bhāgasvāmulevvarū lēru. Mariyu āyana prati dānini sr̥ṣṭin̄ci, dānikoka vidhini nirṇayin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి, దానికి తగ్గట్టుగా – దాని లెక్కను నిర్థారించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek