Quran with Telugu translation - Surah Al-Furqan ayat 3 - الفُرقَان - Page - Juz 18
﴿وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا ﴾
[الفُرقَان: 3]
﴿واتخذوا من دونه آلهة لا يخلقون شيئا وهم يخلقون ولا يملكون لأنفسهم﴾ [الفُرقَان: 3]
Abdul Raheem Mohammad Moulana ayina varu ayanaku baduluga emi srstincaleni mariyu tame srstimpabadina varini aradhyadaivaluga cesukunnaru. Mariyu varu tamaku tamu etti nastam gani, labham gani cesukojalaru. Mariyu variki maranam mida gani, jivitam mida gani mariyu punarut'thana dinam mida gani, elanti adhikaram ledu |
Abdul Raheem Mohammad Moulana ayinā vāru āyanaku badulugā ēmī sr̥ṣṭin̄calēni mariyu tāmē sr̥ṣṭimpabaḍina vārini ārādhyadaivālugā cēsukunnāru. Mariyu vāru tamaku tāmu eṭṭi naṣṭaṁ gānī, lābhaṁ gānī cēsukōjālaru. Mariyu vāriki maraṇaṁ mīda gānī, jīvitaṁ mīda gānī mariyu punarut'thāna dinaṁ mīda gānī, elāṇṭi adhikāraṁ lēdu |
Muhammad Aziz Ur Rehman వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు |