×

నా ఈ ఉత్తరం తీసుకొని పో! దీనిని వారి వద్ద పడవేయి, తరువాత వారి నుండి 27:28 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:28) ayat 28 in Telugu

27:28 Surah An-Naml ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 28 - النَّمل - Page - Juz 19

﴿ٱذۡهَب بِّكِتَٰبِي هَٰذَا فَأَلۡقِهۡ إِلَيۡهِمۡ ثُمَّ تَوَلَّ عَنۡهُمۡ فَٱنظُرۡ مَاذَا يَرۡجِعُونَ ﴾
[النَّمل: 28]

నా ఈ ఉత్తరం తీసుకొని పో! దీనిని వారి వద్ద పడవేయి, తరువాత వారి నుండి ఒక వైపుకు తొలగిపోయి వారేమి సమాధానమిస్తారో చూడు

❮ Previous Next ❯

ترجمة: اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون, باللغة التيلجو

﴿اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون﴾ [النَّمل: 28]

Abdul Raheem Mohammad Moulana
Na i uttaram tisukoni po! Dinini vari vadda padaveyi, taruvata vari nundi oka vaipuku tolagipoyi varemi samadhanamistaro cudu
Abdul Raheem Mohammad Moulana
Nā ī uttaraṁ tīsukoni pō! Dīnini vāri vadda paḍavēyi, taruvāta vāri nuṇḍi oka vaipuku tolagipōyi vārēmi samādhānamistārō cūḍu
Muhammad Aziz Ur Rehman
“నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారివద్ద పడవెయ్యి. వారి దగ్గరి నుంచి తొలగిపోయి, వారేవిధంగా స్పందిస్తారో చూడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek