×

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల 27:4 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:4) ayat 4 in Telugu

27:4 Surah An-Naml ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 4 - النَّمل - Page - Juz 19

﴿إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ زَيَّنَّا لَهُمۡ أَعۡمَٰلَهُمۡ فَهُمۡ يَعۡمَهُونَ ﴾
[النَّمل: 4]

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون, باللغة التيلجو

﴿إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون﴾ [النَّمل: 4]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite paraloka jivitanni visvasincaro, variki memu vari cestanu akarsaniyamainaviga cesamu. Anduvalla varu andhula vale dari tappi tirugutu untaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē paralōka jīvitānni viśvasin̄carō, vāriki mēmu vāri cēṣṭanu ākarṣaṇīyamainavigā cēśāmu. Anduvalla vāru andhula valē dāri tappi tirugutū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే పరలోకాన్ని విశ్వసించరో వారికి మేము, వారి పనులు ఎంతో అందమైనవిగా అనిపించేటట్లు చేశాము. అందుచేత వారు దారితప్పి తిరుగుతుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek