Quran with Telugu translation - Surah An-Naml ayat 64 - النَّمل - Page - Juz 20
﴿أَمَّن يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ وَمَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[النَّمل: 64]
﴿أمن يبدأ الخلق ثم يعيده ومن يرزقكم من السماء والأرض أإله مع﴾ [النَّمل: 64]
Abdul Raheem Mohammad Moulana emi? Ayane kada? Srstini tolisari prarambhinci, taruvata danini marala unikiloki tegalavadu mariyu miku akasam nundi mariyu bhumi nundi jivanopadhini samakurcevadu. Emi? Allah to patu maroka devudu evadaina unnada? Varito anu: "Miru satyavantule ayite mi nidarsananni tisukurandi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Āyanē kāḍā? Sr̥ṣṭini tolisāri prārambhin̄ci, taruvāta dānini marala unikilōki tēgalavāḍu mariyu mīku ākāśaṁ nuṇḍi mariyu bhūmi nuṇḍi jīvanōpādhini samakūrcēvāḍu. Ēmī? Allāh tō pāṭu maroka dēvuḍu evaḍainā unnāḍā? Vāritō anu: "Mīru satyavantulē ayitē mī nidarśanānni tīsukuraṇḍi |
Muhammad Aziz Ur Rehman చెప్పండి, తొలిసారి సృష్టిని చేసినదెవరు? మళ్ళీ దాన్ని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని (ఆహార వనరులను) సమకూర్చేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు (ఈ కార్యనిర్వహణలో) ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు |