Quran with Telugu translation - Surah An-Naml ayat 63 - النَّمل - Page - Juz 20
﴿أَمَّن يَهۡدِيكُمۡ فِي ظُلُمَٰتِ ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِ وَمَن يُرۡسِلُ ٱلرِّيَٰحَ بُشۡرَۢا بَيۡنَ يَدَيۡ رَحۡمَتِهِۦٓۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ تَعَٰلَى ٱللَّهُ عَمَّا يُشۡرِكُونَ ﴾
[النَّمل: 63]
﴿أمن يهديكم في ظلمات البر والبحر ومن يرسل الرياح بشرا بين يدي﴾ [النَّمل: 63]
Abdul Raheem Mohammad Moulana emi? Ayane kada? Nela mariyu samudrala, andhakaranlo miku margadarsakatvam cesevadu mariyu tana karunyaniki mundu galulanu subhavartalato pampevadu? Emi? Allah to patu maroka devudu evadaina unnada? Varu satiga kalpince bhagasvamula kante allah atyunnatudu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Āyanē kāḍā? Nēla mariyu samudrāla, andhakāranlō mīku mārgadarśakatvaṁ cēsēvāḍu mariyu tana kāruṇyāniki mundu gālulanu śubhavārtalatō pampēvāḍu? Ēmī? Allāh tō pāṭu maroka dēvuḍu evaḍainā unnāḍā? Vāru sāṭigā kalpin̄cē bhāgasvāmula kaṇṭē allāh atyunnatuḍu |
Muhammad Aziz Ur Rehman భూమిపైన, సముద్రంపైన – అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి (వర్షానికి) ముందే శుభవార్తల్ని అందజేసే గాలులను పంపేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు |