×

సత్యతిరస్కారులు అంటారు: "ఏమీ? మేమూ మరియు మా తండ్రితాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి 27:67 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:67) ayat 67 in Telugu

27:67 Surah An-Naml ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 67 - النَّمل - Page - Juz 20

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَءِذَا كُنَّا تُرَٰبٗا وَءَابَآؤُنَآ أَئِنَّا لَمُخۡرَجُونَ ﴾
[النَّمل: 67]

సత్యతిరస్కారులు అంటారు: "ఏమీ? మేమూ మరియు మా తండ్రితాతలు మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవానికి మరల (సజీవులుగా) వెలికి తీయబడతామా

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا أئذا كنا ترابا وآباؤنا أئنا لمخرجون, باللغة التيلجو

﴿وقال الذين كفروا أئذا كنا ترابا وآباؤنا أئنا لمخرجون﴾ [النَّمل: 67]

Abdul Raheem Mohammad Moulana
satyatiraskarulu antaru: "Emi? Memu mariyu ma tandritatalu mattiga maripoyina taruvata kuda vastavaniki marala (sajivuluga) veliki tiyabadatama
Abdul Raheem Mohammad Moulana
satyatiraskārulu aṇṭāru: "Ēmī? Mēmū mariyu mā taṇḍritātalu maṭṭigā māripōyina taruvāta kūḍā vāstavāniki marala (sajīvulugā) veliki tīyabaḍatāmā
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు ఇలా అన్నారు : “ఏమిటీ, మేమును, మా తాతముత్తాతలూను మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్లీ బయటికి తీయటం జరుగుతుందా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek