Quran with Telugu translation - Surah An-Naml ayat 66 - النَّمل - Page - Juz 20
﴿بَلِ ٱدَّٰرَكَ عِلۡمُهُمۡ فِي ٱلۡأٓخِرَةِۚ بَلۡ هُمۡ فِي شَكّٖ مِّنۡهَاۖ بَلۡ هُم مِّنۡهَا عَمُونَ ﴾
[النَّمل: 66]
﴿بل ادارك علمهم في الآخرة بل هم في شك منها بل هم﴾ [النَّمل: 66]
Abdul Raheem Mohammad Moulana vastavaniki, paraloka jivitam gurinci vari jnanam sun'yame. Ala kadu! Danini gurinci varu sansayanlo padi vunnaru. Ala kadu! Dani visayanlo varu andhulai poyaru |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki, paralōka jīvitaṁ gurin̄ci vāri jñānaṁ śūn'yamē. Alā kādu! Dānini gurin̄ci vāru sanśayanlō paḍi vunnāru. Alā kādu! Dāni viṣayanlō vāru andhulai pōyāru |
Muhammad Aziz Ur Rehman అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్థంభించిపోయింది. పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దానిపట్ల వారు అంధులైపోయారు |