×

ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది 28:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:23) ayat 23 in Telugu

28:23 Surah Al-Qasas ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 23 - القَصَص - Page - Juz 20

﴿وَلَمَّا وَرَدَ مَآءَ مَدۡيَنَ وَجَدَ عَلَيۡهِ أُمَّةٗ مِّنَ ٱلنَّاسِ يَسۡقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ ٱمۡرَأَتَيۡنِ تَذُودَانِۖ قَالَ مَا خَطۡبُكُمَاۖ قَالَتَا لَا نَسۡقِي حَتَّىٰ يُصۡدِرَ ٱلرِّعَآءُۖ وَأَبُونَا شَيۡخٞ كَبِيرٞ ﴾
[القَصَص: 23]

ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: "మీరిద్దరి చిక్కు ఏమిటి?" వారిద్దరన్నారు: "ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృద్ధుడు

❮ Previous Next ❯

ترجمة: ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من, باللغة التيلجو

﴿ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من﴾ [القَصَص: 23]

Abdul Raheem Mohammad Moulana
ita atanu mad yan loni oka bavi vaddaku cerukunnappudu; akkada cala mandi prajalu, tama tama pasuvulaku niru tragincatanni mariyu variki duranga oka prakkana iddaru strilu tama pasuvulanu aputu undatanni cusadu. (Musa) a strilanu adigadu: "Miriddari cikku emiti?" Variddarannaru: "I pasuvula kaparulanta poye varaku memu (ma pasuvulaku) niru trapalemu. Mariyu ma tandri cala vrd'dhudu
Abdul Raheem Mohammad Moulana
ita atanu mad yan lōni oka bāvi vaddaku cērukunnappuḍu; akkaḍa cālā mandi prajalu, tama tama paśuvulaku nīru trāgin̄caṭānni mariyu vāriki dūraṅgā oka prakkana iddaru strīlu tama paśuvulanu āputū uṇḍaṭānni cūśāḍu. (Mūsā) ā strīlanu aḍigāḍu: "Mīriddari cikku ēmiṭi?" Vāriddarannāru: "Ī paśuvula kāparulantā pōyē varaku mēmu (mā paśuvulaku) nīru trāpalēmu. Mariyu mā taṇḍri cālā vr̥d'dhuḍu
Muhammad Aziz Ur Rehman
అతను మద్‌యన్‌ నీటి (బావి) వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఓ ప్రజా సమూహం (తమ పశువులకు) నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరో వైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ (పశువుల)ను ఆపుతూ ఉండటం కనిపించింది. “ఇంతకీ మీ సమస్య ఏమిటీ?” అని మూసా దర్యాప్తు చేయగా, “ఈ పశువుల కాపరులు తిరిగిపోనంతవరకూ మేము (మా పశువులకు) నీరు త్రాగించలేము. మా నాన్నగారేమో మరీ ముసలివారు” అని ఆ పడతులు చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek