Quran with Telugu translation - Surah Al-Qasas ayat 32 - القَصَص - Page - Juz 20
﴿ٱسۡلُكۡ يَدَكَ فِي جَيۡبِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٖ وَٱضۡمُمۡ إِلَيۡكَ جَنَاحَكَ مِنَ ٱلرَّهۡبِۖ فَذَٰنِكَ بُرۡهَٰنَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦٓۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمٗا فَٰسِقِينَ ﴾
[القَصَص: 32]
﴿اسلك يدك في جيبك تخرج بيضاء من غير سوء واضمم إليك جناحك﴾ [القَصَص: 32]
Abdul Raheem Mohammad Moulana ni cetini ni cankaloki durcuko, adi elanti lopam lekunda prakasistu bayatiki vastundi. Nivu bhayapadakunda undataniki ni cetini ni prakkaku adumuko! I rendu, nivu phir'aun mariyu atani nayakulaku (cupataniki) ni prabhuvu prasadincina nidarsanalu (ayat). Niscayanga varu cala dustulayi poyaru |
Abdul Raheem Mohammad Moulana nī cētini nī caṅkalōki dūrcukō, adi elāṇṭi lōpaṁ lēkuṇḍā prakāśistū bayaṭiki vastundi. Nīvu bhayapaḍakuṇḍā uṇḍaṭāniki nī cētini nī prakkaku adumukō! Ī reṇḍu, nīvu phir'aun mariyu atani nāyakulaku (cūpaṭāniki) nī prabhuvu prasādin̄cina nidarśanālu (āyāt). Niścayaṅgā vāru cālā duṣṭulayi pōyāru |
Muhammad Aziz Ur Rehman “నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో. అది ఎలాంటి లోపం లేకుండానే – తెల్లగా మెరిసిపోతూ – బయటికి వస్తుంది. భీతావహస్థితి నుంచి (సురక్షితంగా ఉండటానికి) నీ చేతిని (మడచి) నీ పార్శ్యానికి ఆనించిపెట్టు. నువ్వు ఫిరౌను మరియు అతని అధికారుల వద్ద సమర్పించటానికి నీ ప్రభువు తరఫు నుంచి నీకు ఇవ్వబడిన రెండు మహిమలు ఇవి! నిశ్చయంగా వారంతా అవిధేయులుగా తయారయ్యారు” (అని మేమన్నాము) |